TG-4917
Telugu

చల్ల చల్లని గాలి తెమ్మెర హో...హో... హో...

Challa Challani Gaali Themmera Hoo...hoo... Hoo...

19
views
పల్లవి

చల్ల చల్లని గాలి తెమ్మెర హో...... హో...... హో...... కొండ కోనల్లో ఝమ్మని పాడగ మెల్ల మెల్లగ పారే సెలయేరు పరవళ్లు త్రొక్కుచు ఉప్పొంగి ఆడగ పుడమి తనువు పులకించింది ఇలలో యేసురాజు పుట్టెనని ||చల్ల||

1వ చరణం

1.  లోకమంత పాపముతో నిండి యుండగా ప్రేమించి పరలోకము వీడి భూజన దోషములు తనపైన మోసుకొని (2) మ్రానుపైన మరణించుట కేతెంచినాడని ||చల్ల||

2వ చరణం

2.  పునరుత్థానుడై మృత్యుంజయునిగా మహిమాత్ముండై ఇలలో నిలచి విశ్వసించినచో దోషములు క్షమియించి (2) నిత్యజీవ మొసగుటకు ఈభువి కేతెంచెనని ||చల్ల||

3వ చరణం

3.  మేఘ వాహనుడై సింహగర్జనతో వేవేల దూతలతో ఏగి నూతన యెరుషలేము ధరపైన స్థాపించి (2) నీతి న్యాయములతోడ తననేల బోవునని ||చల్ల||

4వ చరణం

చల్ల చల్లని గాలి తెమ్మెర హో...... హో...... హో...... కొండ కోనల్లో ఝమ్మని పాడగ మెల్ల మెల్లగ పారే సెలయేరు పరవళ్లు త్రొక్కుచు ఉప్పొంగి ఆడగ పుడమి తనువు పులకించింది ఇలలో యేసురాజు పుట్టెనని ||చల్ల||

5వ చరణం

1.  లోకమంత పాపముతో నిండి యుండగా ప్రేమించి పరలోకము వీడి భూజన దోషములు తనపైన మోసుకొని (2) మ్రానుపైన మరణించుట కేతెంచినాడని ||చల్ల||

6వ చరణం

2.  పునరుత్థానుడై మృత్యుంజయునిగా మహిమాత్ముండై ఇలలో నిలచి విశ్వసించినచో దోషములు క్షమియించి (2) నిత్యజీవ మొసగుటకు ఈభువి కేతెంచెనని ||చల్ల||

7వ చరణం

3.  మేఘ వాహనుడై సింహగర్జనతో వేవేల దూతలతో ఏగి నూతన యెరుషలేము ధరపైన స్థాపించి (2) నీతి న్యాయములతోడ తననేల బోవునని ||చల్ల||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.