TG-4983
Telugu

చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా

Chedu Aaloochanalanu Jayinchee Shakthee Naaku Ivayyaa

17
views
పల్లవి

చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా (2) అందరితో సమాధానం కలిగి ఉండే భాగ్యము నాకు ఇవయ్యా (2) ||చెడు ఆలోచనలను||

1వ చరణం

నా చిన్ని మనసుతో నిను ఆరాధించాలని నాకున్న కనులతో నిను చూడాలని (2) నీకోసమే నా జీవితం నీకోసమే నా పయనము (2) ||చెడు ఆలోచనలను||

2వ చరణం

నాకున్న స్వరముతో నిను ఆరాధించాలని నా చిన్న మనసును నీకే అర్పించాలని (2) నీ అడుగులో నా అడుగులై నీ సాక్షిగా నా జీవితం (2) ||చెడు ఆలోచనలను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.