TG-4987
Telugu

చేజారితే తిరిగి రాదు ఈ సమయం

Cheejaarithee Thirigi Raadu Ee Samayan

16
views
పల్లవి

చేజారితే తిరిగి రాదు ఈ సమయం చేయాలిగా సద్వినియోగం విలువైనది సమయం – దేవునికర్పించుమా కాలముండగానే – ప్రభువు పనిలో సాగుమా 1.  తిరిగిరాదు ఇ కాలం వ్యర్ధముగా గడపకూ పాపములో బ్రతుకుతూ నాశన్నాని పొందకు దుర్దిదినములు రాకముందే ప్రభు చెంతకు చేరుమా మరణఛాయా కమ్మకముందే క్రీస్తు కొరకు బ్రతుకుమా 2.  దేవుడిచ్చిన వరమే ఈ జీవత సమయం మలుచుకో ఆ సమయం దేవునికి అనుకూలంగా పరమ తండ్రి చిత్తమునేరిగి సత్క్రియలే చేయుమా క్రీస్తు వలె బ్రతుకుతు నీవు.. నిత్యజీవమొందుమా చేజారితే తిరిగి రాదు ఈ సమయం చేయాలిగా సద్వినియోగం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.