చీకటి కాలము వచ్చుచుండె (64)
Cheekati Kaalamu Vachchuchunde (64)
- Scale : G 1. చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు తలుపులు తెరచి యుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? పల్లవి: తలుపులు తెరచి యుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? కాలమపాయముగా నుండె - సమయము సద్వినియోగించు 2. బీడుభూములధికముగా - చూచిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు ||తలుపులు||
3. ఎన్నో రాజ్యములీనాడు - దేవుని పనికి మూయబడె తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు ||తలుపులు||
4. విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదు అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను ||తలుపులు||
5. రానై యున్న భాధ్యతలు - మనకధికము ప్రియులారా మనకు జయము కలుగుటకై - వినమున పోరాడెదము ||తలుపులు||
6. మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము ||తలుపులు||
1. చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు తలుపులు తెరచి యుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? పల్లవి: తలుపులు తెరచి యుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? కాలమపాయముగా నుండె - సమయము సద్వినియోగించు 2. బీడుభూములధికముగా - చూచిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు ||తలుపులు||