♪♫
TG-4953
Telugu
చీకటి కమ్మెనే ఈ లోకంలో ఆజ్ఞను మీరగా ఏదేనులో
Cheekati Kammenee Ee Lookanloo Aajnyanu Meeragaa Eedeenuloo
0
views
పల్లవి
చీకటి కమ్మెనే ఈ లోకంలో ఆజ్ఞను మీరగా ఏదేనులో రక్షకుడొచ్చెనే మన రూపంలో విడుదలనిచ్చెనే తన రక్తంలో ఈ లోకమునే వెలిగింపనూ ఆ మహిమనే వీడెనూ జగమంతా సంబరమే మొదలాయెనే జయధ్వనులే చేయాలి మన యేసుకే (2) నిరీక్షించే కన్నుల ఎదురుచూపు ఇతడే నిత్యజీవమిచ్చే మోక్షమార్గం ఇతడే (2) జనియించే రాజుగా భువినే పాలించ రా భారములే బాపరా వచ్చెను మెస్సయ్యగా ||ఈ లోకమునే||
1వ చరణం
పాతవన్ని పోయెను క్రొత్తవిగా మారెను నిత్య నిబంధననే మనకు ఇచ్చెను (2) మార్చెను కన్నీటినీ మహిమలో నాట్యముగా నమ్మిన ప్రతివారినీ మార్చెను తన స్వాస్థ్యముగా ||ఈ లోకమునే||