TG-3198
Telugu

చీకటిలో కాంతివి వేదనలో శాంతివి

cheekatiloo kaantivi veedanaloo shaantivi

జాన్ ఏరి & స్వాతి జాన్ · John Erry & Swathi John
17
views
పల్లవి

చీకటిలో కాంతివి వేదనలో శాంతివి (2) స్థితి గతులన్నిటిని మార్చువాడా జీవితాలన్నిటిని కట్టువాడా (2) యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2) ||చీకటిలో||

1వ చరణం

సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం (2) స్థితి గతులన్నిటిని మార్చువాడా జీవితాలన్నిటిని కట్టువాడా (2) యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2) ||చీకటిలో||

2వ చరణం

అతిక్రమమంతా తుడచువాడా ఎల్లప్పుడూ కరుణించువాడా మంచితనము కనపరచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా (2) యేసూ.. నీ రక్తములో సాధ్యం యేసూ.. నీ రక్తమే నీ రక్తమే (2) యేసూ.. నీ రక్తములో సాధ్యం యేసూ..

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.