TG-3199
Telugu

చీకటిలో నుండి వెలుగునక

Cheekatilo Nundi Velugunaku

16
views
పల్లవి

చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా (2) నా జీవితానిని వెలిగించిన నా బ్రతుకును తేటపరిచిన (2) నన్ను నీవు రక్షించితివయ్యా నీ కృప చేత నే బ్రతికితినయ్యా నన్ను నీవు కాపాడితివయ్యా నీ దయతో నన్ను దీవించితివయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నిను పోలి నేను జీవింతునయ్యా నీ ఆత్మ దయచేయుమా నిను పోలి నేను నడతునయ్యా నీ కాపుదలనీయుమా కనికరమే లేని ఈ లోకంలో కన్నీటితో నేనుంటినయ్యా (2) నీ ప్రేమతో నను ఆదరించిన నా హృదయము తృప్తిపరచిన (2) ||నన్ను నీవు||

1వ చరణం

నిను పోలి నేను జీవింతునయ్యా నీ ఆత్మ దయచేయుమా నిను పోలి నేను నడతునయ్యా నీ కాపుదలనీయుమా (2) Nannu Nadipina Devaa (2) Naa Jeevithaanini Veliginchina Naa Brathukunu Thetaparachina (2) Nannu Neevu Rakshinchithivayyaa Nee Krupa Chetha Ne Brathikithinayyaa Nannu Neevu Kaapaadithivayyaa Nee Dayatho Nannu Deevinchithivayyaa Yesayyaa Naa Yesayyaa Neeve Naa Balamu Yesayyaa Yesayyaa Naa Yesayyaa Neeve Naa Sarvamu Yesayyaa Ninu Poli Nenu Jeevinthunayyaa Nee Aathma Dayacheyumaa Ninu Poli Nenu Nadathunayyaa Nee Kaapudalaneeyumaa Kanikarame Leni Ee Lokamlo Kanneetitho Nenuntinayyaa (2) Nee Prematho Nanu Aadarinchina Naa Hrudayamu Thrupthiparachina (2) ||Nannu Neevu||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.