చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా
Cheekatiloo Nundi Velugunaku Nannu Nadipina Deevaa
చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా (2) నా జీవితానిని వెలిగించిన నా బ్రతుకును తేటపరచిన (2) నన్ను నీవు రక్షించితివయ్యా నీ కృప చేత నే బ్రతికితినయ్యా నన్ను నీవు కాపాడితివయ్యా నీ దయతో నన్ను దీవించితివయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నినుపోలి నేను జీవింతునయ్యా నీ ఆత్మ దయచేయుమా నిను పోలి నేను నాడతునాయ్యా నీ కాపుదల నియ్యుమా కనికరమే లేని ఈ లోకంలో కన్నిటితో నే నుంటినయ్యా (2) నీ ప్రేమ తో నన్ను ఆదరించినా నా హృదయము తృప్తిపరచినా (2) నన్ను నీవు రక్షించితివయ్యా నీ కృప చేత నే బ్రతికితినయ్యా నన్ను నీవు కాపాడితివయ్యా నీ దయతో నన్ను దీవించితివయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నినుపోలి నేను జీవింతునయ్యా నీ ఆత్మ దయచేయుమా నిను పోలి నేను నాడతునాయ్యా నీ కాపుదల నియ్యుమా ఆహా అహాహా... (4)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.