TG-2323
Telugu

చీకటులే నన్ను కమ్ముకొనంగా దుఃఖంబు

cheekatulee nannu kammukonangaa duhkhanbu

75
views
పల్లవి

చీకటులే నన్ను కమ్ముకొనంగా దుఃఖంబు నాకాహారంబు కాగా ఏకాకినై లోకంబులోన కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) మేఘములు నన్ను ముసుగుకొనంగా ఉరుములు నాపై దొరలుచుండంగా వడగండ్ల వాన కురియుచుండంగా అన్యాయ క్రియలు అధికంబు కాగా మోసంబులే నాకు వ్యసనంబు కలుగ ఆకాశ శక్తులు కదలించబడగా త్వరలోనే రమ్ము పరలోక వరుడా వరమేని తనయా ఓ గొర్రెపిల్లా కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా (2) ||చీకటులే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.