TG-2999
Telugu

చేరేదము... మేము చేరేదము...

cheereedamu... meemu cheereedamu...

Pastor. SOLOMON MYLAపాస్టర్. సోలమన్ మిల · Pastor. SOLOMON MYLAపాస్టర్. సోలమన్ ఎం కే. బాలరాజ్ రెబెకాహ్ దినకరన్ సునీతా ఓస్వాల్డ్స్మిత్ కే.ప్రశాంత్ & జి.అనిత · Pastor. SOLOMON M, K. BALRAJ, REBECAH DINAKARAN, SUNITA OSWALDSMITH, K.PRASHANTH & G.ANITHA
0
views
పల్లవి

చేరేదము... మేము చేరేదము... చేరేదము... రక్షణ పాత్రతో... గొర్రెపిల్ల సింహాసనం..

పల్లవి పూర్వ భాగం

మహిమా.. ఘనతా... బలము... నీకే..

1వ చరణం

చేతులెత్తి.. చేతులు తట్టి నిను మేము స్తోత్రించేదము... స్తోత్రించేదము... మేము... స్తోత్రించేదము...||మహిమా||

2వ చరణం

నోరు తెరిచి... విరివిగా పాడి నిను మేము కీర్తించేదము... కీర్తించేదము... మేము... కీర్తించేదము..||మహిమా||

3వ చరణం

నిండు మనసుతో నిండు బలముతో నిను మేము ఆరాధించేదము... ఆరాధించేదము... మేము... ఆరాధించేదము...||మహిమా||