♪♫
TG-4986
Telugu
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా
Chevulu Unnaayaa Vinee Chevulu Unnaayaa
0
views
పల్లవి
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలి చెవులు ఉంటే తప్పక నీవు వినాలి (2) చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్! యేసు మాట వింటే నీవు బతుకుతావు – (2) చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) సాతాను మాటలా? దేవుని మాటలా? ఏది వింటావు? ఏది చేస్తావు? కాకి విన్నది చేప విన్నది గాడిద విన్నది సృష్ఠి విన్నది (2) యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు వింటేనే రక్షణ యేసు కర్పణ ||చెవులు||
1వ చరణం
ఫ్రెండ్స్ మాటలా? పేరెంట్స్ మాటలా? ఏది వింటావు? ఏది చేస్తావు? భూతు మాటలా సినిమా పాటలా వద్దు బాబోయ్ దురద చెవులు (2) దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే వ్రాయబడినది ||చెవులు||