♪♫
TG-4998
Telugu
ఛుక్ ఛుక్ బండి రైలు బండి
Chhuk Chhuk Bandi Railu Bandi
18
views
పల్లవి
ఛుక్ ఛుక్ బండి రైలు బండి ఛుక్ ఛుక్ బండి మోక్షం బండి ఛుక్ ఛుక్ బండి సువార్త బండి ఎవ్వరు పోగలరు? 1. బండి డ్రైవర్ సాతానుడైన వంకర త్రోవలో నడిపించును పాపపు బురదలో దించివేసి త్రోయును నరకములో (2) అది నీ బండియా ||ఛుక్ ఛుక్||
1వ చరణం
2. బండి డ్రైవర్ యేసుడైన తిన్నని దారిని నడిపించును కనుపాపవలె కాపాడును (2) ఇది నిర్చయము ||ఛుక్ ఛుక్||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.