చిగురించెనులే దావీదు వేరు చిగురు ఉదయించెనులే
Chigurinchenulee Daaveedu Veeru Chiguru Udayinchenulee
చిగురించెనులే దావీదు వేరు చిగురు ఉదయించెనులే యాకోబులో నక్షత్రం ఇశ్రాయేలులో నుండి రాజదండము నింగి అలుముకున్నది కాంతినీయము సర్వలోకములో సంవబరమాశ్చర్యం చీకటి వెలుగాయే సర్వం సన్నద్ధం JESUS is the Reason Christmas is a Season Spreading across every Nation Itz a Merry Celebration So Remember the Night when the Savior arrived A message of Peace Love and Joy to Strive పరలోక పట్టణమే ఇలా దిగివచ్చే నాధుడైనా యేసు ఎదుట సాగిలపడిరి దూతల సమూహమే స్తోత్రం చేసే సర్వోన్నత స్దలములలో మహిమని చాటే ప్రవచన సారమే రూపు దిద్దుకున్నదని ప్రచురించెదం ఆదికాల మర్మమే బయలుపరచబడిందని ప్రకటించెదం చరిత్రలో చరిత్రే యేసుని జన్మం నింగికి నేలకు నిలువెత్తు నిర్వచనం మనకిది పండగ కలిసి పాడుతుండగా రూపు దిద్దుకున్నదని ప్రచురించెదం ఆదికాల మర్మమే బయలుపరచబడిందని ప్రకటించెదం సంబరాలు జరుపుకొనుచుండగా ప్రవచన సారమే రూపు దిద్దుకున్నదని ప్రచురించెదం ఆదికాల మర్మమే బయలుపరచబడిందని ప్రకటించెదం