TG-3208
Telugu

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లన

Chinna Chinna Gorrepillanu

0
views
పల్లవి

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను యేసు ప్రియ బిడ్డను (2) సంతసముగ సాగిపోయెదన్ (2) చెంత యేసు నాతో ఉండగా (2) ||చిన్న||

1వ చరణం

ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినా తోడేళ్ళ మధ్యలో సంచరించినా (2) తొట్రిల్లను నేను చింతించను (2) తోడుగా నా యేసు ఉండగా (2) ||చిన్న||

2వ చరణం

పచ్చికగల చోటికి నన్ను నడుపును శాంత జలముతో నన్ను తృప్తి పరచును (2) నా కాపరి నా ప్రియుడేసుడే (2) చిరకాలము నన్ను కాయును (2) ||చిన్న||