చిన్నవారి ప్రియ యేసు రక్షకా

chinnavaari priya yeesu rakssakaa

🎵 TG-554💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

చిన్నవారి ప్రియ యేసు రక్షకా మాదు విన్నపంబు నాలకింపుమా

1వ చరణం

మా ప్రవర్తనందు జక్కపర్చుము నీతి మార్గమందు నడువజేయుము. ||చిన్నవారి ప్రియ||

2వ చరణం

ఇంక పెక్కుమంది చిన్న బిడ్డలు నిన్ను నమ్మునట్లు దయజేయుము ||చిన్నవారి ప్రియ||

3వ చరణం

నిన్ను వెంబడించి యెల్లకాలము నీదు సముఖమందు సంతసింతుము. ||చిన్నవారి ప్రియ||

Report Error