TG-4945
Telugu

చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు

Chinni Chinni Thammudu Chitti Chellelu

13
views
పల్లవి

చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు (2) యేసయ్య ఎవరో తెలుసా నీకు ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు 1.  పాపులను రక్షించగా ఈ భువికి యెతెంచెగా నిన్ను నన్ను రక్షింప మరియమ్మ గర్భాన ఉదయించెగా 2.  యేసయ్య నే నమ్మిన నీహృదయమర్పించిన విలువైన రక్షణ పరలోక భాగ్యము నీకిచ్చును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.