♪♫
TG-3212
Telugu
చిన్ని మనసుతో నిన్
Chinni Manasutho Ninnu
13
views
పల్లవి
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2) నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2) నీవే నా ధ్యానము (2) ||చిన్ని||
1వ చరణం
తండ్రి మాటను ధిక్కరించక తలవంచిన ఇస్సాకు వలే (2) విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2) వినయముగల మనసివ్వుము (2) ||చిన్ని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.