TG-2646
Telugu

చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును

chinni manasuthoo ninnu aaraadhinthunu

64
views
పల్లవి

చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2) నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము నీవే నా ధ్యానము (2) ||చిన్ని||

1వ చరణం

తండ్రి మాటను ధిక్కరించక తలవంచిన ఇస్సాకు వలే విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము వినయముగల మనసివ్వుము