♪♫
TG-2326
Telugu
జీవనదిని నా హృదయములో ప్రవహింప
jeevanadini naa hrudayamuloo pravahinpa
72
views
పల్లవి
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ||
1వ చరణం
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ||
5వ చరణం
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ||
2వ చరణం
ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ||
3వ చరణం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2) ||జీవ||