♪♫
TG-3594
Telugu
చిన్ని మందను దీవించు దేవ
chinni mandanu deevinchu deeva
వెంకట్ దల్లి · Venkat Dalliసూర్య ప్రకాష్ ఇంజరపు · Surya Prakash Injarapu
0
views
Chorus
చిన్ని మందను దీవించు దేవ (2) చిన్నారి హృదయాలను వెలిగించు ప్రభువా (2) వాక్యపు జ్ఞానముతో వెలిగించు నీ సుతిని (2) దయగల హస్తముతో దీవించుము కుమారుని (2) ||చిన్ని మందను||
1వ చరణం
తండ్రి నీ నామమునే పరిశుద్ధపరచెదను (2) దేవా నీ రాజ్యములో అనునిత్య ముండెదను (2) ప్రభు నీ చిత్తమునే ఇలలో నెరవేర్చేదను (2) నీ సన్నిధి లోనే సహవాసము చేసెదను (2) ||చిన్ని మందను||
2వ చరణం
అనుదిన ఆహారము అందించు అందరికి (2) క్షమియించేడి గుణమును నేర్పుమూ నీ పిల్లలకి (2) శోధన లోనుండి తపించు తనయులను (2) దుష్టుడు ముట్టకుండా కాయుము నీ కుమారుని (2) || చిన్ని మందను ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
