TG-3214
Telugu

చింతెందుకు మీక

Chinthenduku Meeku

0
views
పల్లవి

చింతెందుకు మీకు దిగులెందుకు మన ప్రియులు లేరని బాధెందుకు (2) కష్టాలు లేని కన్నీళ్లు లేని పరదైసులోన తానుండగా (2) ||చింతెందుకు||

1వ చరణం

శాశ్వతము కాదు ఈ లోకము మన గమ్యస్థానము పరలోకము (2) ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు తప్పక ఈ భువిని వీడాలిగా (2) ||చింతెందుకు||

2వ చరణం

ఒకరోజు మన ప్రియుని చూస్తామనే నిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2) ఆ రోజు వరకు పరదైసులోన అబ్రహాము చెంతన తానుండగా (2) ||చింతెందుకు||