♪♫
TG-4949
Telugu
చిరు దివ్వెల వెలుగులతో నీ దివ్య కాంతులతో
Chiru Divvela Velugulathoo Nee Divya Kaanthulathoo
12
views
పల్లవి
చిరు దివ్వెల వెలుగులతో నీ దివ్య కాంతులతో నను బ్రోవ రావయ్యా కంటి పాపలా.. నను కాన రావయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. (2) నను బ్రోవ రావయ్యా నను కాన రావయ్యా (2) ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో ఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2) దహించివేస్తున్న అవమానము కరువైపోయిన సమాధానము (2) పగిలిన హృదయము కన్నీటి ధారల సంద్రము (2) ఎగసి పడుతున్న కెరటము కానరాని గమ్యము (2) ||చిరు||
1వ చరణం
ఏకమైన ఈ లోకము వేధిస్తున్న విరోధము దూరమవుతున్న బంధము తాళలేను ఈ నరకము (2) ఈదలేని ప్రవాహము చేరువైన అగాధము (4) ||చిరు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.