TG-4951
Telugu

చిరుదీపమల్లె వెలిగింది లోకం

Chirudeepamalle Veligindi Lookan

14
views
పల్లవి

చిరుదీపమల్లె వెలిగింది లోకం ఆ వెలుగు కొరకే వేచింది లోకం ఈ సంభవం యేసయ్య జన్మం మానవ పాపాపరిహారార్ధం (2) 1.  ఈ లోకమంతా పులకించగా క్రొంగొత్త ఆశలతో ఆకాశమంతా వెలుగొందెగా నూతన కాంతులతో (2) 2.  పరలోక దూతల్ యేతెంచె భువికి పరిశుద్ధ గానముతో అరుదైన తార ఉదయించె నింగిన్ జ్జానులకు దారి చూపగన్ (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.