♪♫
TG-4950
Telugu
చిరుగాలి వీచినా ప్రభూ అది నిన్నె చాటదా
Chirugaali Veechinaa Prabhoo Adi Ninne Chaatadaa
12
views
పల్లవి
చిరుగాలి వీచినా ప్రభూ అది నిన్నె చాటదా పెనుగాలి రేగినా ప్రభూ అది నిన్నె చూపదా పడే చినుకు జల్లు కూడా నిన్నే చూపునే (2) ||చిరు||
1వ చరణం
దూరానున్న నింగిలో మేఘాలెన్ని కమ్మెనో (2) పదాలల్లి నా హృదిలో అవి వివరించే నీ ప్రేమనే (2) ||చిరు||
2వ చరణం
దేవా నీదు ధ్యానమే జీవాధార మాయెగా (2) పదే పాడి నీ కృపలన్ నే వివరింతున్ నా యేసువా (2) ||చిరు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.