TG-4952
Telugu

చిరునగవు మోము తోడా భవ దివ్య భజన సేయ

Chirunagavu Moomu Thoodaa Bhava Divya Bhajana Seeya

14
views
పల్లవి

చిరునగవు మోము తోడా భవ దివ్య భజన సేయ (2) శుద్ధ హృదయమే చిహ్నము పరముకు నూతన సృష్టికి చరితము చరనమే శరణము ముదముగా 1.  తృణప్రాయ జీవితము నిలువెల్ల విషమయము విడుదల కానరాదు జన్మకర్మధర్మముతో నరరూపధారిగా ఏకైక సుతునిగా దరను వీడి ఆల నరులకొరకు ఇల కురిసే కరుణ రుధిరం 2.  ఇరుకైన ఈగమనం విశ్వాస యానం త్రోవనిశాలం నరకమే అంతం రక్షణ వెదకిన పాపము వీడిన జేర్చు చెంతకు నొసగు వరములు తెరచు పరము మనకు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.