♪♫
TG-2820
Telugu
చిట్టి పొట్టి పాపను నేను
chitti potti paapanu neenu
53
views
పల్లవి
చిట్టి పొట్టి పాపను నేను చిన్నారి పాపను నేను (2) యేసయ్యా నిన్ను చూడాలని నాకున్న చిన్ని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ||చిట్టి||
1వ చరణం
నీ సన్నిధిలోనే ఉండాలని నీ సన్నిధిలో పాట పాడాలని నీకై నేను జీవించాలని నిన్నే నేను సేవించాలని
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.