TG-3223
Telugu

చూచుచున్న దేవుడవయ్

Choochuchunna Devudavayyaa

17
views
పల్లవి

చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు (2) నీ పేరు మిటో ఎరుగనయ్యా (2) నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2) ||చూచుచున్న||

1వ చరణం

శారాయి మాటలే విన్నాను అబ్రహాము భార్యనై య్యాను (2) ఈ అరణ్య దారిలో ఒంటరినై (2) దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును ||చూచుచున్న||

2వ చరణం

ఇష్మాయేలుకు తల్లినైతిని అయినవారితో త్రోసివేయబడితిని (2) కన్నకొడుకు మరణము చూడలేక (2) తల్లడిల్లిపోతున్న తల్లిని నేను అనాథ తల్లిని నేను ||చూచుచున్న||

3వ చరణం

పసివాడి మొరను ఆలకించావు జీవజలములనిచ్చి బ్రతికించావు (2) నీ సంతతిని దీవింతునని (2) వాగ్దానమిచ్చిన దేవుడవు గొప్ప దేవుడవు ||చూచుచున్న||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.