TG-3224
Telugu

చూచుచున్న దేవుడవు

Choochuchunna Devudavu

14
views
పల్లవి

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము (2) పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2) ఆప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా (2) ||చూచుచున్న||

1వ చరణం

అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2) అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయా సాగరా (2) ||చూచుచున్న||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.