TG-4971
Telugu

చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది

Choodaalani Undi Yeesuni Cheeraalani Undi

12
views
పల్లవి

చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది నాలోపలి ఆశలు వివరించాలని ఉంది (2) 1.  పొంగే వాగులలో యేసుని ధ్వని వినిపించె పూచే పువ్వులలో ఆయనే నాకు కనిపించే మనసారా ఆ పాటను పాడలని ఆనిపించే చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలవి ఉంది జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది 2.  నాలో విచేవి పరిమళాల వనమంతా యేసుని శ్రతులెన్నొ వెదజల్లె పూలవనమంతా ఈ చిరుగాలి దొంతరలు ఊగి నా తనువంతా చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలని ఉంది జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.