TG-4975
Telugu

చూడుము ఈ క్షణమే కల్వరిని (65)

Choodumu Ee Kshanamee Kalvarini (65)

16
views
పల్లవి

చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమామయుడు నీకై నిలుచుండెను గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా 1.  మానవులెంతో చెడిపోయిరి ... మరణించెదమని తలపోయక ఎరుగరు మరణము నిక్కమని - నరకమున్నదని వారెరుగరు ||చూడుము||

1వ చరణం

2.  ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావు చనిపోయినను లేచెదవు - తీర్పున్నదని ఎరుగు ఒక దినమున ||చూడుము||

2వ చరణం

3.  మనలను ధనవంతులుగ చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై - అంగీకరించుము శ్రీయేసుని ||చూడుము||

3వ చరణం

4.  సిలువపై చూడుము ఆప్రియుని - ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు అర్పించుకో నీదు జీవితము - ఆయన కొరకై జీవించుము ||చూడుము||

4వ చరణం

చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమామయుడు నీకై నిలుచుండెను గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా 1.  మానవులెంతో చెడిపోయిరి ... మరణించెదమని తలపోయక ఎరుగరు మరణము నిక్కమని - నరకమున్నదని వారెరుగరు ||చూడుము||

5వ చరణం

2.  ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావు చనిపోయినను లేచెదవు - తీర్పున్నదని ఎరుగు ఒక దినమున ||చూడుము||

6వ చరణం

3.  మనలను ధనవంతులుగ చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై - అంగీకరించుము శ్రీయేసుని ||చూడుము||

7వ చరణం

4.  సిలువపై చూడుము ఆప్రియుని - ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు అర్పించుకో నీదు జీవితము - ఆయన కొరకై జీవించుము ||చూడుము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.