TG-4976
Telugu

చూడుము ఓపాపి సిలువలో నీ పాపం

Choodumu Oopaapi Siluvaloo Nee Paapan

14
views
పల్లవి

1.  చూడుము ఓపాపి - సిలువలో నీ పాపం - ఘోరంబది యెంతో (2) మారని నీ బ్రతుకే - చిరకై బాధించెనుగా (2) చిందించెను రక్తం - చీల్చెను హృదయంబున్ (2) 2.  మోసపు నీ వేషం - క్రమ్మెను చీకటిగా - వేధించెను మనసున్ (2) హృదయము యేసునకై - అర్పించుము అర్పణగా (2) పొందుము ఆప్రేమన్ - అందుకో ఆ జీవం (2) 1.  చూడుము ఓపాపి - సిలువలో నీ పాపం - ఘోరంబది యెంతో (2) మారని నీ బ్రతుకే - చిరకై బాధించెనుగా (2) చిందించెను రక్తం - చీల్చెను హృదయంబున్ (2) 2.  మోసపు నీ వేషం - క్రమ్మెను చీకటిగా - వేధించెను మనసున్ (2) హృదయము యేసునకై - అర్పించుము అర్పణగా (2) పొందుము ఆప్రేమన్ - అందుకో ఆ జీవం (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.