TG-4979
Telugu

చూపు లేని వారికి చూపును ఇచ్చే దేవుడవు

Choopu Leeni Vaariki Choopunu Ichchee Deevudavu

14
views
పల్లవి

చూపు లేని వారికి చూపును ఇచ్చే దేవుడవు మాట రాని మనిషికి మాటలను ఇచ్చే దేవుడవు ప్రాణము లేని వారికి జీవము పోసే దేవుడవు అపవిత్ర ఆత్మలను బంధించే దేవుడవు ఎన్నో గొప్ప కార్యములు చేసేవాడవు యేసయ్యా స్వస్థత నాకు కలుగును నా నమ్మకం నీయందే ఉన్నెను నీ రక్తము నన్ను శుద్ధి పరచును నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగును వెంటరిగ ఉన్న వారికి తోడుగా నిలిచే దేవుడవు వ్యసనములో ఉన్న వారికి విడుదల ఇచ్చే దేవుడవు మనశ్శాంతి లేని వారికి నెమ్మది ఇచ్చే దేవుడవు కృంగి ఉన్న వారికి ధైర్యము ఇచ్చే దేవుడవు ఎన్నో గొప్ప కార్యములు చేసేవాడవు యేసయ్యా స్వస్థత నాకు కలుగును నా నమ్మకం నీయందే ఉన్నెను నీ రక్తము నన్ను శుద్ధి పరచును నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగును యేసయ్యా యేసయ్యా నీకే మొర పెట్టుకున్నాను యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ సాక్షిగా నన్ను నిలుపుము యేసయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.