క్రిస్మస్ ఆనంద
Christmas Aanandam
క్రిస్మస్ ఆనందం సంతోషమే నా యేసుని జన్మదినమే యూదుల రాజుగ జన్మించెనే పశులతొట్టెలో పరుండబెట్టెనే (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||
సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||
గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు (2) క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.