TG-3230
Telugu

ఉత్సాహంగా పాడుదాం ఉల్లాసంగా ఆడుదాం

utsaahangaa paadudaam ullaasangaa aadudaam

బ్లెస్సీ కింగ్స్లీ · Blessy Kingsley
36
views
పల్లవి

ఉత్సాహంగా పాడుదాం ఉల్లాసంగా ఆడుదాం శ్రీ యేసు నామమును ఘనపరచుదాం చపట్లుకొడుతూ ఆరాధిద్దాం నాట్యముచేయుచు ఆరాధిద్దాం ఉల్లాసముగా ఆరాధిద్దాం ఉత్సాహముగా ఆరాధిద్దాం బెత్లెహేము ఊరిలో మనకై ఉదయించే (2) ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన క్రిస్మస్ ఆరాధన (2) ||ఉత్సాహంగా||

2వ చరణం

బెత్లెహేము ఊరిలో పశులపాకలో (2) లోకరక్షకుండు ఉదయించినాడట ఇక క్రిస్మస్ సంతోషమేనట # అరె గోల్లాలోచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి…. సువార్తను ప్రకటించిరి శ్రీ యేసుని ఇలా చాటిరి ||ఉత్సాహంగా||

3వ చరణం

లోకప్రజలందరికీ ఒకే పండగంట (2) దేవదేవుడే దిగివచ్చినాడట ఇక క్రిస్మస్ సంతోషమేనట # అరె గోల్లాలోచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి…. సువార్తను ప్రకటించిరి శ్రీ యేసుని ఇలా చాటిరి ||ఉత్సాహంగా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.