TG-3235
Telugu

క్రిస్మస్ శుభదిన

Christmas Shubha Dinam

0
views
పల్లవి

క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన దినము ప్రకాశమైన దినము నా యేసు జన్మ దినము (2) క్రిస్మస్ శుభదినం హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2) దావీదు వేరు చిగురు వికసించె నేడు భూమిపై (2) అద్వితీయ కుమారునిగా లోక రక్షకుడు ఉదయించెను (2) ||హ్యాప్పీ||

1వ చరణం

కన్నుల పండుగగా మారెను నా యేసు జన్మదినం (2) కన్య మరియకు జన్మించెను కలతలు తీర్చే శ్రీ యేసుడు (2) ||హ్యాప్పీ||

2వ చరణం

ఆనందముతో ఆహ్వానించండి క్రీస్తుని మీ హృదయములోకి (2) ఆ తారగా మీరుండి నశించు వారిని రక్షించాలి (2) ||హ్యాప్పీ||