చుక్క పుట్టింది – 2
Chukka Puttindi – 2
యుగపురుషుడు శకపురుషుడు ఇమ్మానుయేలు లోకరక్షకుడు చుక్క పుట్టింది ధరణి మురిసింది చుక్క పుట్టింది ధరణి మురిసింది రాజులకు రారాజు వచ్చాడనింది ఆకాశంలోన వెలుగే నింపింది – శ్రీ యేసు పుట్టాడని ఈ బాలుడే తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని ఈ బాలుడే మన పితరులకు వాగ్ధానం చెయ్యబడిన మెస్సయ్యా ఇతడేనని ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిమ్ దేవుడని ఈ బాలుడే నిన్న నేడు నిరంతరము ఉండువాడని.. శకమే ముగిసే నవశకమే మొదలే నింగి నేల ఆనందముతో నిండెనే దివినే విడిచే పరమాత్ముడే పాపం శాపం తొలగింప నేతెంచెనే….. శరీరధారిగా భువిలోకి వచ్చెగా – మన కోసమే ఇమ్మానుయేల్ మన పాప శాపముల్ హరింపవచ్చెగా – మన కోసమే రక్షకుడై (2) జగత్త్పునాది వేయకముందే – ఉన్నవాడే ఉన్నవాడే అబ్రహాముకంటే ముందే – ఉన్నవాడే ఉన్నవాడే వెలుగు కమ్మని నోటితో పలికినవాడే సూర్య చంద్ర తారలను చేసినవాడే నిన్న నేడు నిరతరము నిలిచేవాడు ఈయనే నిత్యానందము నిత్యజీవము – నీకిచ్చును ఇమ్మానుయేల్ నీ చీకటంతయు తొలగింపవచ్చెగా – నీ కోసమే నీతి సూర్యుడై (2) దుఃఖితులను ఓదార్చుటకు – వచ్చినవాడే మన యేసయ్యా పాపములను తొలగించుటకు – వచ్చినవాడే మన యేసయ్యా మంటి నుండి మానవుని చేసినవాడే మహిమను విడచి మనకోసమే వచ్చాడే కంటి పాపలా మనలను కాచేవాడు ఈయనే మహిమా స్వరూపుడే మనుజావతారిగా – మహిలోకీ వచ్చె ఇమ్మానుయేల్ మన పాప శాపముల్ హరింపవచ్చెగా – మన కోసమే రక్షకుడై (2) ||చుక్క పుట్టింది||
ఇమ్మానుయేలు ఎలోహిమ్ ఇమ్మానుయేలు ఎల్ షడ్డాయ్ ఇమ్మానుయేలు అడోనాయ్ – యావే ఇమ్మానుయేలు రాఫా ఇమ్మానుయేలు ఎల్ రోయి ఇమ్మానుయేలు ఎల్ ఓలం – షాలోమ్ ఎల్ ఇజ్రాయెల్ ఎల్ హన్నోరా ఎల్ మీకాదేష్ ఎల్ హక్కావోద్ – ఇమ్మానుయేల్ ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా నిన్న నేడు నిరతము నిలుచువాడా (2) Yugapurushudu Shakapurushudu Immaanuyelu Loka Rakshakudu Chukka Puttindi Dharani Murisindi Chukka Puttindi Dharani Murisindi Raajulaku Raaraaju Vachchaadanindi Aakaashamlona Veluge Nimpindi – Shree Yesu Puttaadani Ee Baalude Thandri Parishudhdhaathmalatho Kalisina Thriyeka Devudani Ee Baalude Mana Pitharulaku Vaagdhaanam Cheyyabadina Messayyaa Ithadenani Ee Baalude Thana Noti Maatatho Jagamunu Srushitinchina Elohim Devudani Ee Baalude Ninna Nedu Nirantharamu Unduvaadani Shakame Mugise Navashakame Modale Ningi Nela Aanandamutho Nindene Divine Vidiche Paramaathmude Paapam Shaapam Tholagimpa Nethenchene Shareeradhaarigaa Bhuviloki Vachchegaa – Mana Kosame Immaanuyel Mana Paapa Shaapamul Harimpavachchegaa – Mana Kosame Rakshakudai (2) Jagathpunaadi Veyakamunde – Unnavaade Unnavaade Abrahaamu Kante Munde – Unnavaade Unnavaade Velugu Kammani Notitho Palikinavaade Soorya Chandra Thaaralanu Chesinavaade Ninna Nedu Niratharamu Nilichevaadu Eeyane Nithyaanandamu Nithyajeevamu – Neekichchunu Immaanuyel Nee Cheekatanthayu Tholagimpavachchegaa – Nee Kosame Neethisooryudai (2) Dukhithulanu Odaarchutaku – Vachchinavaade Mana Yesayyaa Paapamulanu Tholaginchutaku – Vachchinavaade Mana Yesayyaa Manti Nundi Maanavuni Chesinavaade Mahimanu Vidachi Manakosame Vachchaade Kanti Paapalaa Manalanu Kaachevaadu Eeyane Mahimaa Swaroopude Manujaavathaarigaa – Mahiloki Vachche Immaanuyel Mana Paapa Shaapamul Harimpavachchegaa – Mana Kosame Rakshakudai (2) ||Chukka Puttindi||