♪♫
TG-2668
Telugu
చూచితివే నా కన్నీటిని తుడచితివే
chuuchithivee naa kanneetini thudachithivee
75
views
పల్లవి
చూచితివే నా కన్నీటిని తుడచితివే నా యేసయ్యా (2) లొంగిపోయిన నా జీవితం కృంగిపోయిన నా ఆత్మను చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే||
1వ చరణం
లోకమంతయూ నన్ను ద్వేషించినా సొంత బంధువులంతా నన్ను వెలివేసినా ఒంటరితనం నన్ను వేధించినా దీన దరిద్రురాలై నన్ను అవమానించినా ప్రేమతో నన్ను పిలిచావయ్యా నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా మరువలేనయ్యా నీ ప్రేమ నేను… మరువలేనయ్యా నీ ప్రేమ (3)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.