TG-1788
Telugu

చూడాలని ఉన్నది నా యేసుని

chuudaalani unnadi naa yeesuni

53
views
పల్లవి

చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది (2) కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని (2) ||చూడాలని||

1వ చరణం

పగలు ఎగురు బాణమైనను రాత్రి కలుగు భయముకైనను కదలక నను కాపాడే నా నాథుడే నీవే ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు నా పాదములకు దీపమై నా త్రోవలకు వెలుగువై నను వీడని ఎడబాయని నా తోడువు నీవే కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.