TG-3278
Telugu

దాచుకుంటివే నీ రెక్కల నీడలో నన్ను

daachukuntivee nee rekkala needaloo nannu

Bethel Army Teamడేనియల్ జఫాన్యా. సి హెచ్ · Daniel Jafanya. Ch
0
views
Chorus

దాచుకుంటివే నీ రెక్కల నీడలో నన్ను కాపాడుచుంటివే ఏ కీడు దరి చేరనీయక (2) ||దాచుకుంటివే||

1వ చరణం

పలుమారులు నా పాపముతో నిను బాధ పెట్టినను ప్రతి దినము ని ఉపదేశము నేత్రోసివేసినను (2) కోపించక, నా చేయి విడువక, నీ వాత్సల్యముతో నను ప్రేమించితివి || దాచుకుంటివే ||

2వ చరణం

ఏ యోగ్యత లేకున్నను నీ కృపతో నింపితివి నీవు ఉండు చోటున నేనుండు భాగ్యము నా కనుగ్రహించితివే(2) తేజో వాసుల స్వాత్యములో నను పాలి వానిగా చేసితివే (2) ||దాచుకుంటివే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.