TG-5031
Telugu

దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు జన్మించినాడే

Daaveedu Pattanamandu Needu Rakshakudeesu Janminchinaadee

18
views
పల్లవి

దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు జన్మించినాడే మనకోసం ఇలలో యూదాయ దేశమందు బెత్లెహేము వాడయందు ఉదయించినాడే మన యేసు రారాజు ఆనందమే సంతోషమే ఉప్పొంగె ప్రతి హృదయమే ఆర్భాటమే ఇక సంబరమే ఈ లోకనా పరవశమే ఎంత ధన్యమో యేసయ్య జన్మము ఎంత భాగ్యమో నా యేసయ్య జన్మము మనలోన మంచి ఏదైనను ఎంచి చూచిన ఏది లేదే పరలోకమహిమను విడచి నశియించిపోయే మమ్ము రక్షింప వచ్చినాడే తిరిగి జీవింప చేసినాడే ||ఆనందమే||

1వ చరణం

ఏ ఒక్కరైనా ఇవ్వలేని ఆ మోక్ష రాజ్యం ఇచ్చుటకు ఆ మహిమ లోకమందు ఆ దివ్య సన్నిధిలోనా నిన్ను నన్ను చూడాలని కొనిపోవా వచ్చినాడే మనలను కొనిపోవా వచ్చినాడే ||ఆనందమే||

2వ చరణం

దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు జన్మించినాడే మనకోసం ఇలలో యూదాయ దేశమందు బేత్లెహేము వాడయందు ఉదయించినాడే మన యేసు రారాజు ఆనందమే సంతోషమే ఉప్పొంగె ప్రతి హృదయమే ఆర్భాటమే ఇక సంబరమే ఈ లోకనా పరవశమే ఎంత ధన్యమో యేసయ్య జన్మము ఎంత భాగ్యమో నా యేసయ్య జన్మము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.