♪♫
TG-5034
Telugu
దావీదు పురములో యేసయ్య జన్మించెను
Daaveedu Puramuloo Yeesayya Janminchenu
19
views
పల్లవి
దావీదు పురములో యేసయ్య జన్మించెను బేత్లెహేము ఊరిలో మహారాజు ఉదయించెను (2) అ.ప : ఇలలోన సంబరమాయే భువిపైన నిజమైన సందడిఆయే (2) పాపమెరుగని ప్రభుమనకొరకు పరిశుద్దునిగా భువికొచ్చెను పాపమునుండి విడుదలనిచ్చి పరముకు నిన్ను నడిపించును (2) లోకంలో లేరెవ్వరు..ఇటువంటి దేవుడు మనకు (2) నమ్మితే చాలు నిత్యజీవము (2) ||ఇలలోన||
1వ చరణం
మారని దేవుడు మనయేసయ్య మార్గముచూపి నడిపిస్తాడు మరణచ్ఛాయలు తొలగించి మోక్షరాజ్యము మనకిస్తాడు (2) లోకంలో లేరెవ్వరు ఇటువంటి దేవుడు మనకు (2) నమ్మితే చాలు నిత్యజీవము (2) ||ఇలలోన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.