దావీదు తనయా హోసన్నా
Daaveedu Thanayaa Hosannaa
హోసన్నా… హోసన్నా హోసన్నా హోసన్నా (3) అయ్యా.. దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా (2) హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా ||దావీదు||
గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింధ్యామరలు హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింధ్యామరలు పిల్లలు పెద్దలు జగమంతా (2) నీకై వేచెను బ్రతుకంతా ||దావీదు||
కరుణా రసమయ నీ నయనాలు సమతా మమతల సంకేతాలు హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా కరుణా రసమయ నీ నయనాలు సమతా మమతల సంకేతాలు కంచర వాహన నీ పయనాలు (2) జనావాహినికే సుబోధకాలు ||దావీదు||
పేదల పాలిటి పెన్నిధివై పాపుల రక్షకుడైనావు హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా పేదల పాలిటి పెన్నిధివై పాపుల రక్షకుడైనావు మకుటము లేని ఓ మహరాజా (2) పరిచితిమివిగో మా హృదయాలు ||దావీదు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.