♪♫
TG-3240
Telugu
దావీదు వలె నాట్యమాడి
Daaveedu Vale Naatyamaadi
0
views
పల్లవి
దావీదు వలె నాట్యమాడి తండ్రీని స్తుతించెదము (2) యేసయ్యా స్తోత్రముల్ (4) ||దావీదు||
1వ చరణం
తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
2వ చరణం
కష్టము కలిగినా – నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
3వ చరణం
పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
4వ చరణం
క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||