♪♫
TG-1072
Telugu
దావీదు వలె నాట్యమాడి - తండ్రీని స్తుతించెదము
daaveedu vale naatyamaadi - tandreeni stutinchedamu
134
views
పల్లవి
దావీదు వలె నాట్యమాడి తండ్రీని స్తుతించెదము (2) యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్ (2) ||దావీదు||
1వ చరణం
తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
2వ చరణం
కష్టము కలిగిన - నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
3వ చరణం
పరిశుద్ధ రక్తముతోపాపము కడిగిన తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
4వ చరణం
క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||