TG-5066
Telugu

దైవసొత్తయిన జనమా లెమ్ము

Daivasoththayina Janamaa Lemmu

18
views
పల్లవి

1.  దైవసొత్తయిన జనమా లెమ్ము దివ్య రాజ్యంబు స్థాపించుము దైవతనయుండే పునాదిగా దివ్య వాక్యంబు చేబూనుము ధృడ సంకల్పంతో దైవకృప తోడుగా సిలువ నినాదంతో సిలువ సువార్తతో వాక్యసత్యంబు బోధించుము IIపరిశోధించు - పాటించు ప్రభుని ప్రేమతో - నేర్పించు॥ 2.  ఆత్మీయ సదస్సులోనే ఆత్మబలమొంది పనిచేయుము ఆత్మనాధుని సేవించుము ఆత్మ భారంబుతో మెలగుము వాక్యమే దేవుడు వాక్యమే జీవము వాక్యమే సత్యము వాక్యమే అక్షయం వాక్యవెలుగులో నడిచెదము ||పరిశోధించు||

1వ చరణం

3.  పట్టభద్రులారా రండిక పెద్ద విద్యార్థులు లెండిక పట్టుకొనుడి పలువిద్యార్థులన్ దిట్టపరచండి ప్రభుక్రీస్తులో మంచి శిష్యునిగా మంచి విశ్వాసిగా మంచి పనివానిగా మంచి పౌరునిగా వాక్య జ్ఞానంలో స్థిరపరచుము ||పరిశోధించు||

2వ చరణం

3వ చరణం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.