TG-5065
Telugu

దైవసుతుని ప్రేమకన్న మిన్న ఏమున్నది (96)

Daivasuthuni Preemakanna Minna Eemunnadi (96)

20
views
పల్లవి

దైవసుతుని ప్రేమకన్న మిన్న ఏమున్నది? ఆ ప్రభుని కంటె వేరె దైవమేమున్నది? 1.  మనకు దైవమాయెనే - మనకు సత్యమాయెనే మనకు మార్గమాయెనే - మనకు సర్వమాయనే ||దైవసుతుని||

1వ చరణం

2.  ధరణిలోన పాపముల్ - కరుణతోడ బాపగన్ మానవునిగా వెలసెగా - మహిమరాజు ఆయనే ||దైవసుతుని||

2వ చరణం

3.  దయయు సత్యమెన్నడు - నిన్ను విడువనీయడు ఆయనే నీ త్రోవను - సరళముగను జేయుము ||దైవసుతుని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.