TG-5028
Telugu

దర్శించు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపుము పరిశుద్ధాత్మతో

Darshinchu Prabhu Nee Aathmathoo Nannu Ninpumu Parishuddhaathmathoo

19
views
పల్లవి

దర్శించు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపుము పరిశుద్ధాత్మతో వేచియుందును నీ వాక్కుకై సమర్పింతును నా హృదయమును గడిచిపోయినా గతమంత ఎరిగిన వాడవు రాలిపోయిన నా జీవితము తెలిసిన వాడవు చేయిపట్టి నను లేపావు, దయతో ఆదరించావు నీ మేలులకై నేను ఉంటానయ్య నీ సాక్షిగా ఇలలో ఉంటానయ్య నూతన సృష్టిగా మార్చవు నా జీవితము సంతోష వస్త్రము దరియింప చేసావు నీ సాక్షిగా ఉంచావు నీ సేవలో  నిలిపావు వందనమేసయ్య నిన్నే ఆరాధించేదను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.