TG-2670
Telugu

దయాళుడా నీ కృప నిత్యముండును

dayaalludaa nee krupa nithyamundunu

76
views
పల్లవి

దయాళుడా నీ కృప నిత్యముండును మహోన్నతుడా నీ కృప నిత్యముండును నిత్యముండును నీ కృప నిత్యముండును (4)          ||దయాళుడా||

1వ చరణం

ఆపదలో చిక్కినప్పుడు ఆలోచన లేనప్పుడు (2) అంతా శూన్యంగా మారినప్పుడు ఆవేదన మదిని నిండినప్పుడు (2) ||నిత్యముండును||

2వ చరణం

కన్నీళ్లే ఆగినప్పుడు దరికెవ్వరు రానప్పుడు ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.