TG-5027
Telugu

దయచూపినావు యేసయ్యా ఈ దీనురాలిపై నీవు కృప చూపితివి

Dayachoopinaavu Yeesayyaa Ee Deenuraalipai Neevu Krupa Choopithivi

17
views
పల్లవి

దయచూపినావు యేసయ్యా ఈ దీనురాలిపై నీవు కృప చూపితివి నీ చిత్తము నాలో నెరవేర్చము నీ కృపయే నాలో ఫలింపజేయుము పలుకరించగా నాతోనే ఉంటివి దక్షిన హస్తముతో బలపరచినావు దేవా (2) ఆయుష్కాలము నిన్ను స్తుతియించుచు పొగడెదను నా జీవితాంతము (2) ||దయచూపినావు||

1వ చరణం

నీ సన్నీదిలో నన్ను నిలుపుటకు నీ రక్షణను ఇచ్చినావు యేసయ్యా (2) దర్శించితివి నా ప్రాణప్రియుడా ప్రణమిల్లెదను నీ కృపలోనే (2) ||దయచూపినావు||

2వ చరణం

మహిమను కనపరిచే మహనీయుడా మహకార్యములు చేయుచున్నవాడా (2) అద్భుతములు జరిగించినావు నిలకడగా వివరింతునే (2) ||దయచూపినావు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.