దేహమును దేవునికి సజీవ యాగముగాను (94)
Deehamunu Deevuniki Sajeeva Yaagamugaanu (94)
దేహమును దేవునికి - సజీవ యాగముగాను అర్పణము అంకితము అదేగా నా నిశ్చయము 1. అర్పణబలులేవీ - ఆయన కోరడుగా నలిగినది విరిగినది - నామది నిమ్మనెను ||దేహ||
2. క్రీస్తే క్రయధనమై - నా కొరకీయబడె తన మరణ మదీనాకై - ఘనమని చాటెదము ||దేహ||
3. అక్రమ పాపమును - క్షమియించెను తాను తన నెరిగి మెలిగినను - తన సుతునిగ నిలుపు ||దేహ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.